పాకిస్థాన్ షెల్లింగ్‌కు గురైన జమ్మూ ప్రాంతాన్ని జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. దాడుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. పాక్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్ సైన్యం ప్రతికార చర్యలకు సిద్ధంగా ఉందని తెలిపారు. #OperationSindoor నేపథ్యంలో ఆయన సందర్శన కీలకంగా మారింది.

#OmarAbdullah #OperationSindoor #Pakistan #LoC #IndianArmy #JammuKashmir #IndiaPakistanTensions #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️